Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదాపై తుది నిర్ణయం తీసుకోలేదు: హోంశాఖ

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (10:04 IST)
విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ఇందర్‌జిత్ సింగ్ తేటతెల్లం చేసినప్పటికీ.. కేంద్ర హోంశాఖ వర్గాలు మాత్రం ఇంకా బుకాయిస్తూనే ఉన్నాయి. ‘నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాను కల్పించే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాయి. 
 
ఏపీ ఎంపీలకు ఇంద్రజిత్‌ సింగ్‌ ఇచ్చిన జవాబుతో ప్రత్యేక హోదాపై ఇక ఆశలు వదులుకోక తప్పదనే అభిప్రాయం ఏర్పడింది. విపక్షాల నిరసనలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ అంశంపై కేంద్ర హోంశాఖ వర్గాలు స్పందించాయి. 
 
‘ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై హోంశాఖ ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు’ అని తెలిపాయి. బీజేపీ నేత సుధాన్షు త్రివేదీ ఇదేవిషయం చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments