గుజరాత్‌లో నాలుగేళ్ల బాలుడుకి హెచ్ఎంపీవీ వైరస్!

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (08:30 IST)
గుజరాత్ రాష్ట్రంలో నాలుగేళ్ళ బాలుడుకి హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. బాలుడుని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో గుజరాత్ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బాలుడుకి వైద్య సాయం అందిస్తున్నామని అహ్మదాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ వైద్య అధికారి భవిన్ సోలంకి వెల్లడించారు. 
 
అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితం జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఎస్జీవీపీ ఆస్పత్రిలో చేరగా, అతనికి జరిపిన వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేశారు. ఇందులో హెచ్ఎంపీలవీ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆ బాలుడు విదేశాలకు వెళ్లివచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments