Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాన్స్ సినిమాలొద్దు.. రాహుల్ త్వరగా పెళ్లి చేసుకో: సాధ్వీ ప్రాచీ

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (13:39 IST)
లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్న ఖాన్ త్రయం షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌ల సినిమాలను బహిష్కరించాలని బీజేపీ నేత సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు పెద్ద చర్చకు తావిస్తున్నారు.

తాజాగా ఆ పార్టీ నేత సాధ్వీ ప్రాచీ, బాలీవుడ్ ఖాన్ త్రయంపై విరుచుకుపడ్డారు. లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్న ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌ల సినిమాలను బహిష్కరించాలని ఆమె హిందువులకు పిలుపునిచ్చారు. ఈ ముగ్గురు నటులు నటించే చిత్రాలనే కాక వారు నిర్మించే చిత్రాలను కూడా బహిష్కరించాలని ఆమె కోరారు. 
 
ఇక మదర్ థెరిసాపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను సాధ్వీ సమర్ధించారు. హిందువుల్లోని నిమ్న వర్గాలను క్రైస్తవులుగా మార్చేందుకు థెరిసా యత్నించారని ప్రాచీ ఆరోపించారు. రాహుల్ గాంధీపైనా విరుచుకుపడ్డ సాధ్వీ, ‘‘రాహుల్... సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకో. మీ తల్లి, సోదరి ఆందోళన చెందుతున్నారు. అయితే మీరు వివాహమాడే యువతి భారతీయురాలైతే సంతోషిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments