Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అలా సతాయిస్తే భర్త విడాకులు ఇచ్చేయవచ్చు... సుప్రీంకోర్టు

ఇటీవలి కాలంలో భర్త బాధిత మహిళలతో పాటు భార్య బాధిత పురుషుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ సమస్యలతో కోర్టుకు కేసులు కూడా వస్తున్నాయి. వివాహానంతరం భార్య వేరు కాపురం పెట్టాలంటూ సతాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు చెపుతూ... కట్టుకున్న భర్తను అతడి

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (22:04 IST)
ఇటీవలి కాలంలో భర్త బాధిత మహిళలతో పాటు భార్య బాధిత పురుషుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ సమస్యలతో కోర్టుకు కేసులు కూడా వస్తున్నాయి. వివాహానంతరం భార్య వేరు కాపురం పెట్టాలంటూ సతాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు చెపుతూ... కట్టుకున్న భర్తను అతడి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తూ వేరే కాపురం పెట్టాలంటూ భార్య సతాయిస్తే అలాంటి మహిళకు విడాకులు ఇవ్వవచ్చని తీర్పునిచ్చింది. ఐతే ఈ చట్టం కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టీకరించింది. 
 
వివాహం చేసుకున్న తర్వాత వేరు కాపురంపై జస్టిస్‌ అనిల్‌ ఆర్‌.దవే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది. తమ కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెద్దవారిని చేసి పెళ్లి చేసిన తర్వాత వారిని వేరు కాపురం పేరుతో వదిలేసి వెళ్లకూడదనీ, కన్నవారిని పోషించాల్సిన బాధ్యత కుమారుడిపై ఉంటుందని పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments