Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టెట్టా!... మలద్వారం నుంచి కాదు మెడ నుంచి గుడ్డు పెడుతున్న కోడి...?

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (10:56 IST)
సాధారణంగా కోడి మలద్వారం నుంచి గుడ్డుపెడుతుంది. కానీ, ఆ కోడి మాత్రం మెడ నుంచి గుడ్డు పెడుతోంది. ఈ వింతను చూసేందుకు ఆ ప్రాంతవాసులంతా క్యూకడుతున్నారు. ఈ ఘటన కర్నాటక జిల్లాలోని మాండ్యా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోడి మెడ నుంచి గుడ్డు పెడుతుందనే వార్త స్థానికంగా వైరల్ అయింది. అసలు మెడ నుంచి కోడి గుడ్డుపెట్టడమేంటనే కదా మీ సందేహం. 
 
ఇదే అనుమానం స్థానికుల్లోనూ వచ్చింది. దీంతో కోడి మెడ నుంచి గుడ్డు పెడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. ఈ న్యూస్ కాస్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. 
 
ప్రపంచంలో ఎక్కడా, ఏ కోడీ మెడ నుంచి గుడ్డు పెట్టగా తాము చూడలేని ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతుంటే.. గ్రామస్థులు మాత్రం కోడిని చూసేందుకు క్యూకడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

ముత్తయ్య ట్రైలర్ మనసును కదిలించిందంటున్న రాజమౌళి

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments