Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న గుండె : బెంగుళూరు టు చెన్నై.. గ్రీన్ కారిడార్‌లో

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (13:36 IST)
దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నుంచి చెన్నైకు మరో గుండె వచ్చింది. ఇందుకోసం ఇటు బెంగుళూరు, చెన్నై పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసి ఈ గుండెను సురక్షితంగా చెన్నైకు చేర్చారు. ఫలితంగా ఓ చిన్నారికి ప్రాణదానం చేశారు. 
 
బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో సుమారు రెండేళ్ల 10 నెలల చిన్నారి బ్రెయిన్ డెడ్ పరిస్థితిలోకి వెళ్లాడు. తమ బిడ్డ అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. అదేసమయంలో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో రెండేళ్ల 8 నెలల చిన్నారి గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తోంది. 
 
దీంతో ఈ చిన్నారి గుండెను బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి చెన్నైకి ప్రత్యేక విమానంలో తరలించారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి హుటాహుటిన మణిపాల్ ఆసుపత్రి నుంచి విమానాశ్రయానికి గుండెను తరలించారు. చెన్నైలో కూడా పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడంతో చెన్నైలోని చిన్నారికి గుండెను విజయవంతంగా అమర్చినట్టు చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments