Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు కావాలంటే రాహుల్‌ గాంధీకి భజన చెయ్: హార్టిక్‌పై నితిన్ ఫైర్

గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధిస్తే పటీదార్ రిజర్వేషన్ ఫార్ములాను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని.. అందుకే తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు పటీదార్ ఉద్యమనేత తెలిపారు. అయిత

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (11:32 IST)
గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధిస్తే పటీదార్ రిజర్వేషన్ ఫార్ములాను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని.. అందుకే తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు పటీదార్ ఉద్యమనేత తెలిపారు.

అయితే హార్దిక్ పటేల్ వ్యాఖ్యలపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫూల్స్ ఇచ్చిన ఫార్ములా హామీని ఫూల్స్ అంగీకరించారని ఎద్దేవా చేశారు. 
 
తమ రాజకీయ జీవితంలో హార్దిక్ లాంటి ఎందరో నేతలు ఇలా ఎగిరి అలా కిందపడ్డారన్నారు. హార్దిక్ తన చుట్టూ ఉన్న ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా హార్దిక్ పటేల్‌పై నితిన్ పటేల్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భజన చేయాలనుకుంటే చెయ్యి.. అంతేకానీ సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ పేర్లను మాత్రం ఉపయోగించకు అంటూ కామెంట్స్ చేశారు. అంతేగాకుండా.. హార్దిక్ పటేల్‌కు పటేల్ పేరెత్తే అర్హత లేదన్నారు. తన రాజకీయ జీవితంలో హార్దిక్ పటేల్ లాంటి ఎంతోమందిని చూశామని నితిన్ పటేల్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments