Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్షన్ 8 బాధ్యత గవర్నర్‌దే... హోంశాఖ

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (20:57 IST)
విభజన చట్టం అమలును హోం‌శాఖ పర్యవేక్షిస్తోందని, సెక్షన్-8 బాధ్యత గవర్నర్‌దేనని కేంద్ర హోం‌శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు కీలకసంస్థల విషయంలో గవర్నర్‌ తన విధులు నిర్వర్తించాలని మంత్రి సూచించారు.
 
సెక్షన్‌-8పై గైడ్‌లైన్స్‌ ఇవ్వాలని విభజన చట్టంలో లేదని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు తలెత్తకుండా కేంద్రం తరచూ సమావేశాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం చెప్పారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments