వెబ్ సిరీస్ ఎఫెక్ట్.. కారు నుంచి నోట్ల వర్షం.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (17:49 IST)
Car
జనాల మీద ఓటీటీలు, వాటిల్లో వచ్చే వెబ్ సిరీస్‌ల ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సోషల్ మీడియాలో కంటెంట్ కోసం పిచ్చి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.  తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి నడుస్తున్న కారులోంచి కరెన్సీ నోట్లను విసిరాడు. 
 
ఇటీవల విడుదలైన ఫర్జీ వెబ్ సిరీస్‌లోని ఓ సన్నివేశాన్ని సేమ్ టు సేమ్ రిపీట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. యూట్యూబర్ జోరావర్ సింగ్, అతని ఫ్రెండ్ గురుప్రీత్ సింగ్‌లు.. ఫేక్ కరెన్సీని రోడ్లపై చల్లారు. ఇదంతా కేవలం యూట్యూబ్ వీడియో కోసం మాత్రమే. కానీ వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.  
 
గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు కానీ.. అడ్డంగా బుక్కైపోయారు. ఈ ఘటనతో...ఆ ప్రాంతంలో భారీగా  ట్రాఫిక్ జామ్ అయి జనాలు ఇబ్బంది పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments