నా స్వీటీ హనీతో ఒళ్లు మర్దన చేయించుకోవాలి.. పంపించండి ప్లీజ్... గుర్మీత్

తన దత్త పుత్రికగా చెప్పుకుంటున్న ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ ఇన్సాన్‌ను తనతోపాటు జైలులో ఉండనివ్వాలని గుర్మీత్ రామ్ రహీం సింగ్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. హనీప్రీత్ తన ఫిజియోథెరపిస్ట్, ఒళ్

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (09:53 IST)
తన దత్త పుత్రికగా చెప్పుకుంటున్న ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ ఇన్సాన్‌ను తనతోపాటు జైలులో ఉండనివ్వాలని గుర్మీత్ రామ్ రహీం సింగ్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. హనీప్రీత్ తన ఫిజియోథెరపిస్ట్, ఒళ్లు మర్దన చేసే పరిచారిక అని, తన ఆరోగ్యం రీత్యా ఆమెను తనతోనే ఉండనివ్వాలని కోరాడు. అయితే గుర్మీత్‌ను తప్పించేందుకు కుట్ర చేసిన హనీప్రీత్ పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.
 
ఇదిలావుండగా, సిర్సాలోని డేరా సచ్చా సౌధా ప్రధాన కార్యాలయంపై పోలీసులు సోమవారం దాడి చేసి భారీ స్థాయిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. డేరా అధిపతి గుర్మీత్ అరెస్టు అనంతరం హింసను రెచ్చగొట్టేందుకు ఆయన అనుచరులు ఈ ఆయుధాలను ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 33 ఆయుధాల్లో రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయని తెలిపారు. అలాగే, ఇటీవల పంచకులలో హింసకు పాల్పడిన గుర్మీత్ అనుచరుడొకరు అంబాలా సెంట్రల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments