Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూటుగా తాగి డెలివరీ చేశాడు... తల్లీశిశువు మృతి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (11:01 IST)
వైద్యుడి వృత్తికి కళంకం తెచ్చేలా నడుచుకున్నాడు ఓ డాక్టర్. పూటుగా తాగి డెలివరీ చేశాడు. కానీ తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పురిటినొప్పలతో బాధపడుతున్న కమినిబెన్ (22)ను బోటాడ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సోనావాలా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం రాత్రి డాక్టర్ పీజే లఖానీ ఆమెకు డెలివరీ చేశారు. 
 
వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా డెలివరీ అయిన కాసేపటికే శిశువు మృతి చెందగా, కాసేపటికే తల్లికూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకులు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి రక్తనమూనాలను పరీక్షించారు. డెలివరీ చేసేటప్పుడు ఆ వైద్యుడు ఫూటుగా తాగాడని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments