Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జల్లికట్టు'' ఎద్దు రోడ్డుపైకి వచ్చింది.. ఏం చేసిందో మీరే videoలో చూడండి..

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (18:49 IST)
''జల్లికట్టు'' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అలా జల్లికట్టులో ఎద్దులను అణచాలంటే..  ప్రత్యేక శిక్షణ పొందాల్సి వుంటుంది. ఇంకా జల్లికట్టు బరిలోకి దిగే ఎద్దులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇలాంటి ఓ జల్లికట్టులో పాల్గొనే ఎద్దు రోడ్డుపైకి వచ్చింది. 
 
రోడ్డుపై నిల్చుని ఆ దారిన వచ్చే వాహనాలను అడ్డుకుంటూ.. పాదచారులను భయపడెతూ ఆ ఎద్దు నానా హంగామా చేస్తోంది. సైకిల్‌లో వచ్చినా, బైకులో వచ్చినా ఆ ఎద్దు కొమ్ముతో దాడి తప్పదు. అలాంటి ఘటన గుజరాత్‌లో చోటుచేసుంది.
 
ఓ ఎద్దు మానవులు నివసించే పరిసరాలకు ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఆ వీధిలో వున్నవారంతా ఆ ఎద్దును చూసి పారిపోతున్నారు. ఇంటి నుంచి ఏమాత్రం బయటికి రానంటున్నారు. ఈ ఎద్దు దాడిలో ఇద్దరు గాయపడ్డారు. 
 
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్ రాజ్‌కోట్ ప్రాంతంలో ఆ ఎద్దు చేసిన హంగామా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments