Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో గోవులను వధించినా.. గోమాంసం రవాణా చేసినా జీవితఖైదు

గుజరాత్ రాష్ట్రంలో గోవధ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామని, అప్పటికీ గోవులను వధిస్తే జీవిత శిక్ష విధించేలా చట్టాలన్ని తీసుకుని రానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు.

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (11:07 IST)
గుజరాత్ రాష్ట్రంలో గోవధ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామని, అప్పటికీ గోవులను వధిస్తే జీవిత శిక్ష విధించేలా చట్టాలన్ని తీసుకుని రానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గుజరాత్‌లో గోవులను వధించినా, ఆవు మాంసాన్ని రవాణా చేసిన జీవిత ఖైదు విధించేలా చట్టం తీసుకువస్తామన్నారు. 
 
గోవుల సంరక్షణకు కఠినచర్యలు తీసుకుంటామన్నారు. 2011వ సంవత్సరంలో గోవుల సంరక్షణకు ప్రవేశపెట్టిన చట్టంపై సుప్రీంకోర్టులో పోరాడతామని రూపానీ చెప్పారు. ఆవు మాంసాన్ని రవాణా చేసే వాహనాలను శాశ్వతంగా సీజ్ చేసేలా చట్టం తీసుకువస్తామన్నారు. గుజరాత్ రాష్ట్రప్రభుత్వం 2011లో తీసుకువచ్చిన గో సంరక్షణ చట్టానికి మార్పులు తీసుకువచ్చి కఠినశిక్షలు పడేలా చూస్తామని సీఎం రూపానీ వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments