Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోయింది.. పిల్ల కోతి గుండెలపై చెవి ఆనించి.. ఏం చేసిందో తెలుసా?

తమిళనాడు-కర్ణాటక జాతీయ రహదారిపై ఎలంతూరు వద్ద శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న కోతిని వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అచేతనంగా పడివున్

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (13:57 IST)
తమిళనాడు-కర్ణాటక జాతీయ రహదారిపై ఎలంతూరు వద్ద శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న కోతిని వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అచేతనంగా పడివున్న తల్లి వద్దకు చేరుకున్న పిల్ల కోతి తల్లిని పట్టుకుని కదిలించింది. తట్టి లేపింది. ఎంతకీ లేవకపోవడంతో దాని గుండెలపై చెవి ఆనించి గుండె చప్పుడు కూడా విన్నది. స్పందన లేకపోవడంతో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది.
 
ఈ ఘటన చూసిన వారంతా కంటి వెంట నీళ్లు పెట్టుకున్నారు. తద్వారా ప్రేమ, ఆప్యాయత, అనుబంధం మనుషుల్లోనే కాదు.. తమలోనూ ఉంటాయని నిరూపించింది ఆ పిల్ల వానరం. ఘటనా స్థలానికి చేరుకుని పిల్ల వానరాన్ని బలవంతంగా అక్కడి నుంచి తరిమి తల్లి మృతదేహాన్ని తీసి గ్రామస్తులకు అప్పగించారు. వారు దానికి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి మృతదేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా పిల్ల కోతి వారిని వెంబడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments