Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సీఈఓ పిచాయ్ పిచ్చపిచ్చగా అభిమానించే నటి ఎవరో తెలుసా?

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి ఫేవరెట్ నటి ఉన్నారట. అంతేకాదు ఫేవరెట్ క్రికెటరూ ఉన్నాడట. ఇంతకీ ఎవరువాళ్లు అని ప్రశ్నిస్తే నవ్వుతూ ఆయన చెప్పిన సమాధానాలు. జనవరి 4న భారతదేశం వచ్చిన పిచాయ్ తను విద్యార్థిగా చదువుకున్న ఐఐటి ఖరగ్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ ఆయన చద

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (17:41 IST)
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి ఫేవరెట్ నటి ఉన్నారట. అంతేకాదు ఫేవరెట్ క్రికెటరూ ఉన్నాడట. ఇంతకీ ఎవరువాళ్లు అని ప్రశ్నిస్తే నవ్వుతూ ఆయన చెప్పిన సమాధానాలు. జనవరి 4న భారతదేశం వచ్చిన పిచాయ్ తను విద్యార్థిగా చదువుకున్న ఐఐటి ఖరగ్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ ఆయన చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో సంభాషించారు.
 
తన ఫేవరెట్ హీరోయిన్ దీపికా పదుకునే అని చెప్పారు. అలాగే తనకు విరాట్ కోహ్లి ఆట తీరు నచ్చుతుందని చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లి ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉంటానని చెప్పుకొచ్చారు. తన జీవితంలో మొదటిసారిగా కంప్యూటర్ ను చూసింది ఐఐటీ ఖరగ్‌పూర్‌లోనే అని గుర్తుందని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments