Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..పలు రైళ్లు దారి మళ్లింపు..

Webdunia
ఆదివారం, 24 మే 2015 (17:49 IST)
ఇటీవల కాలంలో రైళ్ల చక్రాలు పట్టాలపై నిలవడం లేదు. ఎక్కువగా పట్టలు తప్పి ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి  జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గూడ్స్  రైలు పట్టాలు తప్పింది. కాకినాడ నుంచి ఔరంగాబాద్కు వెళ్తున్న గూడ్స్ ఒకటి ఆదివారం రాజమండ్రి -కోవూరు మధ్య పట్టాలు తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం  జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా ఈ రైలు ప్రమాదం కారణంగా అటువైపుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు ఆ రైలును పక్కకు తొలగించేందుకు తీవ్ర చర్యలు చేపట్టారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments