Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్యాంక్యూ మోడీజీ.. రెండున్నరేళ్ళలో ఓ మంచి పని చేశారు : రాహుల్ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్త‌రప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డమే ల‌క్ష్యంగా ‘దియోరియా

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్త‌రప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డమే ల‌క్ష్యంగా ‘దియోరియా టూ ఢిల్లీ యాత్ర’ పేరిట 2,500 కిలోమీటర్ల కిసాన్ పాదయాత్రను చేపట్టారు. 
 
ఈ సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప‌లుచోట్ల బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న రాహుల్.. ఈరోజు మాత్రం మోడీకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు వ్యాఖ్యానించారు. భారత సైన్యం చేసిన దాడులను రాహుల్ స్వాగతించారు. 
 
తాను, మోడీ సర్కారు పాకిస్థాన్‌పై తీసుకున్న చ‌ర్య‌కు తమ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘మోడీకి థ్యాంక్స్. ఎందుకంటే.. రెండున్న‌రేళ్ల‌ క్రితం భార‌త ప్ర‌ధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ చేసిన తొలి మంచి ప‌ని ఇదే’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments