Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీఫక్కిలో దొంగతనం.. గోల్డ్ షాపు తాళాలు పగలకొట్టకుండా..?

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (15:16 IST)
సినీఫక్కిలో దొంగతనం తిరువూరు పట్టణంలోని ప్రధాన మార్గంలో ఉన్న గోకుల్ జ్యువెలర్స్ దుకాణంలో జరిగింది. ఉదయం అంతా రెక్కీ చేశారు. రాత్రికి అందరు వెళ్లిపోయాక వచ్చారు. కానీ దొంగతనం చేయాలనుకున్న గోల్డ్ షాపు తాళాలు పగలకొట్టకుండా.. పక్కనే వున్న టైలర్ షాపు తాళాలు పగుల కొట్టారు. 
 
లోపలికి వెళ్లి గోడకు కన్నం వేశారు. కానీ అక్కడే ట్విస్ట్. ఆ  రంధ్రం ద్వారా పక్కనే ఆనుకుని ఉన్న గోల్డ్‌షాపులోకి ఎంటర్‌ అయ్యారు. ఇద్దరు వ్యక్తులు గోడకు కన్నం వేసి గోల్డ్‌షాపులో చొరబడి.. చోరీ చేసినట్లు గుర్తించారు. 
 
ఈ ఘటనపై షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. 
ప్రాథమికంగా ఎనిమిది కిలోల వెండి, 200 గ్రాములు బంగారం ఆభరణాలను అపహరించినట్లు యజమాని వెంకటాద్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments