Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.15 వేల విలువైన మేకపోయింది.. నష్టపరిహారం ఇవ్వండి.. తలపట్టుకున్న పోలీసులు

అల్లారు ముద్దుగా పెంచుకున్న మేక అపహరణకు గురైందని, అందువల్ల ప్రభుత్వం పరిహారమివ్వాలని ఓ వ్యక్తి వాదిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతానికి చెందిన సబేదార్ దేవ్ సింగ్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచే

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (09:46 IST)
అల్లారు ముద్దుగా పెంచుకున్న మేక అపహరణకు గురైందని, అందువల్ల ప్రభుత్వం పరిహారమివ్వాలని ఓ వ్యక్తి వాదిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతానికి చెందిన సబేదార్ దేవ్ సింగ్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. అతను పెంచుకుంటున్న మేక ఏప్రిల్ 17న అపహరణకు గురైంది. దానికోసం ఎంత వెతికినా అది మాత్రం దొరకలేదు. అయితే ఓ రోజు ఇద్దరు వ్యక్తులు మేకను కిడ్నాప్ చేసి అమ్మేసినట్లు తెలిసి బిత్తరపోయాడు. దీంతో సుబేదార్ పోలీసులను ఆశ్రయించి తనకు నష్టపరిహారం కావాలని కోరాడు. 
 
తన మేకను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, అమ్మేశారని దాని విలువ సుమారు రూ.15,000 ఉంటుందని ఈ పరిహారం ప్రభుత్వమే తనకి చెల్లించాలని ఓ లేఖ రాసి పోలీసులకు ఇచ్చాడు. అది చూసి నవ్వాలో.. ఏడ్వాలో అర్థంకాని పోలీసులు తలబద్దలు కొట్టుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments