Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (13:47 IST)
భారత సైన్యాధ్యక్షుడుగా జనరల్ మనోజ్ ముకుందే నరవణే‌ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన జనరల్ బిపిన్ రావత్ మంగళవారంతో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన మహా సైన్యాధిపతి (త్రివిధ దళాల అధిపతి)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో దేశ 28వ కొత్త ఆర్మీ చీఫ్‌ను కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, తదుపరి సైన్యాధ్యక్షుడు మనోజ్‌ ముకుంద్‌ నరవణేకు అభినందనలు తెలిపిన రావత్, భారత సైన్యాన్ని ముందుకు నడిపించడంలో ఆయన శక్తియుక్తులు సమర్థవంతంగా పని చేస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, బుధవారం నాడు బిపిన్ రావత్ భారత తొలి సీడీఎస్‌గా పదవీ బాధ్యతలను చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సీడీఎస్ పదవిని కొత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు సృష్టించిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments