Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార నిందితుడు దేశ సంపదగా అభివర్ణించిన జడ్జి!!

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:10 IST)
ఇటీవల గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజిత్ బోర్తాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ఒక్క న్యాయ వర్గాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివాదస్పదమయ్యాయి. 
 
ఈ ఏడాది మార్చి 28న నిందితుడు తనతో మద్యం తాగించాడని, తాను స్పృహలో లేని సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడన్న ఐఐటీ విద్యార్థిని ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. బెయిలు కోసం తాజాగా అతడు దరఖాస్తు చేసుకున్నాడు. 
 
ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. 'బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ఇద్దరూ 21 ఏళ్లలోపు వారేనని, వారు 'దేశ భవిష్యత్ సంపద' అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికావడంతో చార్జిషీటు వేసే వరకు నిందితుడిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేశారు. ఈ తీర్పు వివాదమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments