Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 8, 9, 19వ తేదీల్లో స్విగ్గీ, జొమాటో బంద్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (13:57 IST)
జీ-20 సదస్సును పురస్కరించుకుని సెప్టెంబర్ 8, 9, 19వ తేదీల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలు రద్దు అయ్యాయి. బ్లింకిట్, జెప్టో.. వంటి ఈ-కామర్స్ సంస్థలు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలకూ అనుమతి లేదు. 
 
ఈ ఆంక్షలు ఏడో తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ వరకు అమలులో వుంటాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు వుంటుంది. మెడిసిన్ వంటి వస్తువులు డెలివరీ చేస్తారు. 
 
మూడు రోజుల పాటు జొమాటో ప్రభుత్వ సెలవుగా ప్రకటించడం జరిగింది. అలాగే శుక్రవారం ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని కంపెనీలకు ఢిల్లీ సర్కారు కోరింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments