Webdunia - Bharat's app for daily news and videos

Install App

2050నాటికి హౌస్‌వైఫ్‌లు ఉండరట... భార్య పాత్రలో ఆండ్రాయిడ్లు : ఫ్యూచరాలజిస్టు

'ఏమేయ్... ఇట్రా.. అని భర్త పిలవగానే... ఆఁ.. పిలిచారండీ.. వస్తున్నా.. చెప్పండి..' అంటూ వచ్చి చేతులు కట్టుకుని భర్తల ఎదుట భార్యలు నిలబడతారు. ప్రస్తుతం భార్యల పాత్ర ఇది. అయితే, ఈ భార్యల పాత్రలో చాలా మార్

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (13:30 IST)
'ఏమేయ్... ఇట్రా.. అని భర్త పిలవగానే... ఆఁ.. పిలిచారండీ.. వస్తున్నా.. చెప్పండి..' అంటూ వచ్చి చేతులు కట్టుకుని భర్తల ఎదుట భార్యలు నిలబడతారు. ప్రస్తుతం భార్యల పాత్ర ఇది. అయితే, ఈ భార్యల పాత్రలో చాలా మార్పు వచ్చింది. చాలా మంది మహిళలు తమ భర్తలతో తాము చేసే పనులు చేయించుకుంటున్నారు. అందుకే విధేయంగా భర్త ముందు నిలబడే భార్యపాత్రలో ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి. 
 
అయితే 2050 నాటికి ఈ పాత్ర కనుమరుగవుతుందని ఫ్యూచరాలజిస్ట్‌ డాక్టర్ ఇయాన్ పీయర్సన్ జోస్యం చెప్పారు. కానీ 'శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు' కృత్రిమ తెలివితేటలున్న ఆండ్రాయిడ్లే రాబోయే కాలంలో హౌస్‌వైఫ్‌లుగా చెలామణీ అవుతాయట. 80 శాతం పనులు చేయడానికవి సరిపోతాయంటున్నారు పియర్సన్‌. 
 
ముఖ్యంగా ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఎక్కడి వస్తువులు అక్కడే సర్దివుంచడం, సరుకులు తీసుకురావడం, ఇల్లు కాపలాకాయడం వంటి పనులన్నీ రోబోలే చేస్తాయట. అయితే, ఇయాన్‌ పియర్స్‌ తన జోస్యంలో ఇచ్చిన గడువు 12 వేల 410 రోజులే! అంటే 34 యేళ్ళు. ఆ జోస్యం ఎంత ఫలిస్తుందో తెలియదుగానీ, భర్తలు మాత్రం తమ భార్యలను మరింతగా మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments