Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత పెరిగిన ముడి చమురు ధరలు, మండుతున్న పెట్రోల్ ధరలు

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (12:43 IST)
దేశంలో ముడి చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 25 పైసలకు చమురు సంస్థలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.45లకు చేరువై..రికార్డును సృష్టించింది.

ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు. ఇక లీటరు డీజిల్‌ ధర రూ. 75.63గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.91.80 ఉండగా, డీజిల్‌ ధర రూ.82.13గా ఉంది.

అంతర్జాతీయంగా బారెల్‌ చమురు ధర పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని తగ్గించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉండటం వల్ల ముడి చమురు ధర పెరిగింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments