Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో బాలుడి నరబలి.. తేయాకు తోటలో విగ్రహారాధన.. చితకబాదిన గ్రామస్తులు

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (08:38 IST)
మాయలు, మంత్రాలు, తంత్రాలు, నరబలులు తారా స్థాయిలోని మూఢ విశ్వాసం..  ఈ విశ్వాసానికి ఓ ఐదేళ్ళ బాలుడు బలయ్యాడు. అస్సాంలోని ఓ తేయాకు తోటలో బాలుడి తలను తెగనరికి విగ్రహారాధన చేసిన దుండగులు సంఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం ఉన్న వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. 
 
సోనిత్ పూర్ జిల్లాలోని ఓ తేయాకు తోటలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామంలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. అయితే తేయాకు తోటలో ఓ ఐదేళ్ల బాలుడి తలను నరికివేశారు. మొండెం నుంచి పూర్తిగా వేరు చేశారు. దీనిని గ్రామస్తులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు చితక్కొట్టారు. 
 
పోలీసులు దీనిపై స్పందిస్తూ ఘటన జరిగిన చోట కొన్ని విగ్రహాలు లభించాయని, దాని ప్రకారం తేయాకు తోటలో ఎవరో కావాలనే ఆ బాలుడిని నరబలి పేరిట హతమార్చి ఉండొచ్చని చెప్తున్నారు. బాలుడికి సంబంధించిన వారు తీవ్రంగా విలపిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments