Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fish - Snake Fight :: పాముకు చుక్కలు చూపిన చేప (Video)

సాధారణంగా చేప పిల్లలను పాములు తినడం చూశాం. కానీ, పాముకు ఓ చేప చుక్కలు చూపిన ఘటనలు ఎక్కడైనా విన్నారా? చూశారా? లేదు కదా. అయితే, ఈ వీడియో చూడండి. ఓ పాముతో ఓ చేప ఏ విధంగా ఫైటింగ్ చేసిందో.

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (16:48 IST)
సాధారణంగా చేప పిల్లలను పాములు తినడం చూశాం. కానీ, పాముకు ఓ చేప చుక్కలు చూపిన ఘటనలు ఎక్కడైనా విన్నారా? చూశారా? లేదు కదా. అయితే, ఈ వీడియో చూడండి. ఓ పాముతో ఓ చేప ఏ విధంగా ఫైటింగ్ చేసిందో. 
 
బురద మడుగులో ఉన్న చేపను మింగేందుకు పాము ప్రయత్నించింది. కానీ చేప మాత్రం తనను తనను తాను కాపాడుకోవడమే కాకుండా, తనను మింగకుండా పాముతో ఫైట్ చేసింది. తనను మింగబోతున్న పామును చేప ముందుగానే గ్రహించి.. పాము నోటిని పట్టేసింది. దీంతో రెండింటి మధ్య కాసేపు ఫైటింగ్ జరిగింది. 
 
చేప నుంచి పాము తప్పించుకోలేక పోయింది. చివరకు ఏ ఒక్కటి కూడా విజేత కాలేకపోయాయి. చేప, పాము రెండు చనిపోయాయి. ఈ సంఘటన ఈశాన్య రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పాము, చేప ఫైటింగ్‌ను వీడియో తీసిన కొందరు వ్యక్తులు.. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూడండి. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments