Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్లో కుమార్తె అశ్లీల వీడియోలు చూసి షాక్ తిన్న తండ్రి, ఆ తరువాత?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (22:15 IST)
చిన్నాన్న అంటే తండ్రితో సమానం. అయితే అలాంటి వ్యక్తి యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. యువతి తండ్రికి విషయం తెలిసి మందలించాడు. అలా చేయకూడదని హెచ్చరించాడు. అయినా మార్పు రాలేదు. ఏకంగా కూతురు పడక గది దృశ్యాలు చూసి షాకైన తండ్రి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
 
తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా కల్లకూరిచి చిన్నసలేం సమీపంలోని నారియప్పనూర్ ప్రాంతంలో మురుగేశన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతని కూతురు శరణ్య, నర్సింగ్ కోర్సు చేసి కల్లకూరిచిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 
 
ఆ ప్రాంతంలోనే ఉంటున్న చిన్నాన్న వరుసయ్యే మణికంఠన్‌తో పరిచయం పెంచుకుంది. ప్రతిరోజు మణికంఠన్ శరణ్యను ఆసుపత్రిలో వదిలేవాడు. చిన్నాన్న వరుస కావడంతో శరణ్య తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అయితే ఇదే అదునుగా మణికంఠన్ శరణ్యకు మాయమాటలు చెప్పాడు. లోబచరుకున్నాడు. 
 
శరణ్య తనకు ఎక్కడ దూరమవుతోందేమోనన్న భయంతో రాసలీలల వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోలను తన సెల్‌ఫోన్ లోనే దాచుకున్నాడు. అయితే ఆ వీడియోలను మణికంఠన్ స్నేహితులు ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేశారు. 
 
ఇది కాస్త ఆ ప్రాంతానికి చెందిన వారు చూసి శరణ్య తండ్రికి చెప్పాడు. మొదట్లో నమ్మని మురుగేశన్ ఆ తరువాత ఆ వీడియోలను చూసి మనస్థాపానికి గురయ్యాడు. గ్రామంలో పరువు పోతుందన్న బాధతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments