Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి పైట లాగుతున్న ఫోటో... భాజపా కైలాష్ షేర్... ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో చేసే పోస్టింగుల వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. వాస్తవ వార్త ఏమిటో తెలుసుకోకుండా ఏదిబడితే అది నమ్మేసి దానికి రీట్వీట్లు చేస్తూ, కామెంట్లు పెడితే, అది కూడా బాధ్యత గల రాజకీయ పార్టీలకు చెందినవారైతే పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. ప్రస్తు

Webdunia
సోమవారం, 10 జులై 2017 (18:25 IST)
సోషల్ మీడియాలో చేసే పోస్టింగుల వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. వాస్తవ వార్త ఏమిటో తెలుసుకోకుండా ఏదిబడితే అది నమ్మేసి దానికి రీట్వీట్లు చేస్తూ, కామెంట్లు పెడితే, అది కూడా బాధ్యత గల రాజకీయ పార్టీలకు చెందినవారైతే పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నెలకొన్న మత ఉద్రిక్తతలకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే... ఓ భోజ్‌పురి సినిమాలో ఓ యువతి పైట లాగుతున్న దృశ్యాన్ని పోస్ట్‌ చేసిన కొందరు, మత ఘర్షణలు చెలరేగిన 24 పరిగణాల జిల్లాలో ఓ హిందూ యువతి పైటలాగుతున్న ముష్కరలు అంటూ కామెంట్‌ పెట్టేశారు. ఇది అలాఅలా సర్క్యులేట్ అవుతూ రాగా అది కాస్తా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌ వర్గియా కంట పడింది. 
 
ఇంకేముందు అదే ఫోటోను ఆయన సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ చేసేశారు. ఐతే ఆ ఫోటో ఏదో సినిమాలోనిది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరో ఆకతాయి చేసిన పనికి సాక్షాత్తూ భాజపా ప్రధాన కార్యదర్శి స్పందించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఫేస్ బుక్ కాదు.. ఫేక్ బుక్ పోస్టులు అంటూ మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

తర్వాతి కథనం
Show comments