ఏది నిజం : ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు...?

Webdunia
సోమవారం, 4 మే 2020 (12:10 IST)
కరోనా వైరస్ ప్రభావం ప్రతి రంగంపైనా పడింది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితి కరోనా వైరస్ బారినపడిన అన్ని దేశాల్లోనూ నెలకొంది. దీంతో భారత్‌లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది. 
 
ఇదే అంశంపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయని, ఇక నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు అంటే రోజుకు 10 గంటలు పనిచేయాలనేది దాని సారాంశం.
 
అయితే, ఈ వార్తపై ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల పనివేళల మార్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని, అలాంటి ఆలోచన కూడా వాటికి లేదని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments