Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టి.. ఉరేసుకున్న విద్యార్థి.. ఎక్కడ?

సోషల్ మీడియాతో ప్రయోజనాల విషయాన్ని పక్కనబెడితే నేరాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టిన ఓ పాఠశాల విద్యార్థి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుక

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (09:50 IST)
సోషల్ మీడియాతో ప్రయోజనాల విషయాన్ని పక్కనబెడితే నేరాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టిన ఓ పాఠశాల విద్యార్థి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కోల్ కతా నగరంలో చోటుచేసుకుంది. కోల్ కతా నగరానికి చెందిన సంప్రీత్ బెనర్జీ అనే 9వతరగతి విద్యార్థికి అర్థసంవత్సర పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి.
 
దీంతో మనస్తాపానికి గురైన సంప్రీత్ ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తక్కువ మార్కులు వచ్చినపుడల్లా ఓ టీచరు తన కొడుకును చెవులు పట్టుకొని నిలబడాలని ఆదేశించాడని సంప్రీత్ తల్లి అపర్ణ ఆరోపించారు. టీచరు వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు పాఠశాలలో పికెట్ ఏర్పాటు చేశారు. సంప్రీత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments