Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (12:38 IST)
భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య. దీనిపై నావెల్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేశారు. ఇది నౌకాదళ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా చెబుతున్నారు. 
 
ఈ లైట్ కంపాడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ డీఆర్‌డీవో త‌యారుచేసింది. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారైన యుద్ధ విమానాన్ని.. విక్ర‌మాదిత్య‌పై ల్యాండింగ్ చేయడం ఇదే తొలిసారి. ఈ తరహా ఫైట‌ర్ విమానాలను అభివృద్ధి చేసేందుకు ఏరోనాటిక‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ తీవ్రంగా కృషి చేస్తోంది. 
 
గోవాలోని షోర్ బేస్డ్ టెస్ట్ ఫెసిలిటీ సెంట‌ర్‌లో ఈ ప‌రీక్ష కొన‌సాగింది. విక్ర‌మాదిత్య‌పై ల్యాండ్ అయ్యేందుకు పైల‌ట్లు కొన్ని వంద గంట‌ల పాటు ట్రైనింగ్ చేశారు. ఈ విషయాన్ని రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments