Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి అనిల్ మాదవ్ దవే మృతి.. పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా?

గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ పార్లమెంట్‌ కమిటీలో కీలక సభ్యుడు.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాదవ్ దవే (61) హఠాన్మరణం చెందారు. బుధవారం ఉదయం దవే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని ఎయి

Webdunia
గురువారం, 18 మే 2017 (12:26 IST)
గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ పార్లమెంట్‌ కమిటీలో కీలక సభ్యుడు.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాదవ్ దవే (61) హఠాన్మరణం చెందారు. బుధవారం ఉదయం దవే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. దవే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. 
 
కాగా అనిల్ మాదవ్ దవే మధ్యప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆర్ఎస్ఎస్‌తో దవేకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. గతేడాది జులైలో కేంద్ర కేబినెట్‌ విస్తరణలో భాగంగా.. దవే పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 
 
అనిల్ మాదవ్ దవే మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దవే మృతితో షాక్‌కు గురైనట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ఆయన పనితీరు పట్ల ట్విట్టర్ వేదికగా ప్రశంసలు గుప్పించారు. మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు దవే మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments