Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ఫ్రెండ్.. సైట్‌కు తీసుకెళ్లి 3 రోజులు రేప్ చేశాడు..!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (16:37 IST)
సోషల్ మీడియా వెబ్ సైట్లు అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ముందు వెనుకా పరిచయం లేనివాళ్ళతో స్నేహాలు చేయడం వల్ల లాభాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్ ద్వారా 23 మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఇండోర్‌‌కు చెందిన రిషబ్ అనే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. 
 
ఒక రోజు అతను వర్క్ చేస్తున్న సైట్‍‌నూ చూపిస్తానని ఆమెని తీసుకువెళ్ళాడు. అక్కడ యువతికి కాఫీలో మత్తు మందు కలిపి ఇచ్చి, తనని అసభ్యకరంగా వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియోని యువతకి చూపించి, తన దగ్గరకు రాకపోతే ఆ వీడియో బహిర్గతం చేస్తానంటూ బెదిరించాడు. అలా వరుసగా మూడు రోజుల పాటు అత్యాచారం చేశాడు. 
 
మళ్లీ కొద్దిరోజుల తర్వాత కొన్ని అసభ్యకరమైన చిత్రాలు పంపించి తన వద్దకు రావాలని బెదిరించడంతో ఆ యువతి మరోమార్గం లేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఓ పథకం ప్రకారం ఆ యువతి దగ్గరకు అతన్ని రప్పించి ఆ కామాంధుడిని అరెస్టు చేశారు. అతనిపై బెదిరింపు, అత్యాచారం, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments