Webdunia - Bharat's app for daily news and videos

Install App

#countingday2017 : ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్.. యూపీలో బీజేపీ ముందంజ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 78 కౌంటింగ్‌ కేంద్రాలు, పంజాబ్‌లో 27 ప్రాంతాల్లోని 54 కేంద్ర

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (08:13 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 78 కౌంటింగ్‌ కేంద్రాలు, పంజాబ్‌లో 27 ప్రాంతాల్లోని 54 కేంద్రాలు, ఉత్తరాఖండ్‌లో 15 కేంద్రాలు, గోవాలో రెండు కేంద్రాల్లో కౌంటింగ్‌ జరుగనుంది. 
 
కాగా, ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆయా కేంద్రాల వద్ద వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. ఇప్పటికే తొలి రౌండ్ ఫలితం వెల్లడైంది. ప్రాథమిక ట్రెండ్ మేరకు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 13, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కూటమి 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తలా రెండు చోట్, బీజేపీ కూటమి ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి. 
 
మరోవైపు.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ సీట్లు, కనీస మెజార్టీని పరిశీలిస్తే...
యూపీలో మొత్తం స్థానాలు 403 కాగా, మేజిక్ ఫిగర్‌ 202 సీట్లు
పంజాబ్‌లో మొత్తం సీట్లు 117 కాగా, మేజిక్ ఫిగర్‌ 59 సీట్లు
ఉత్తరాఖండ్‌లో మొత్తం సీటు 70 సీట్లు కాగా, మేజిక్ ఫిగర్‌ 36 సీట్లు
మణిపూర్‌లో మొత్తం సీట్లు 70 కాగా, మేజిక్ ఫిగర్‌ 31 సీట్లు
గోవాలో మొత్తం సీట్లు 40 కాగా, మేజిక్ ఫిగర్‌ 21 సీట్లు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments