Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. విలువ రూ.2 వేల కోట్లు - పరారీలో తమిళ నిర్మాత

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (12:46 IST)
భారత్‌లో మరో భారీ డ్రగ్స్ రాకెట్‌ గుట్టురట్టు చేశారు. ఢిల్లీ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఇంటర్నేషనల్ డ్రగ్ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ నెట్‌వర్క్‌ అంతర్జాతీయంగా రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ విక్రయించిటన్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా వ్యవహరించినట్టు గుర్తించగా, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. 
 
ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు సూడోపెడ్రిన్‌ అనే మాదకద్రవ్యానికి ఇతర దేశాల్లో భలే డిమాండ్ ఉంది. ఈ డ్రగ్‌ను మెథాంఫేటమిన్ తయారీలో ఉపయోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ డ్రగ్‌ను కిలో రూ.1.5 కోట్ల చొప్పున విక్రయిస్తున్నార. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్ డ్రగ్‌ను ఎగుమతి చేస్తున్నట్టు ఎన్సీబీకి సమాచారం. 
 
ఈ డ్రగ్‌ను హెల్త్ మిక్స్ పౌడర్స్, కొబ్బరి పొడి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిసి సముద్ర మార్గాల్లో రావాణా చేస్తున్నట్టు అదికారులు గుర్తించారు. దీంతో ఈ డ్రగ్ మాఫియా కదలికలపై ఎన్.సి.బి నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 50 కేజీల డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments