Webdunia - Bharat's app for daily news and videos

Install App

Son: రూ.20 ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు

సెల్వి
మంగళవారం, 22 జులై 2025 (14:19 IST)
Crime
చిన్న చిన్న కారణాలకే అకృత్యాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మద్యానికి బానిసై కన్నతల్లిని ఓ కుమారుడు హతమార్చాడు. కేవలం రూ.20ల కోసం కన్నతల్లిని కడతేర్చాడు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని నుహ్ జిల్లాలో 56 ఏళ్ల తల్లికి ఓ కొడుకు ఉన్నాడు. 
 
తల్లిని కొడుకు రూ.20 అడగడంతో ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. దీంతో కొడుకు తల్లిని దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఆ తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందింది. 
 
అయితే కుమారుడు ఏం చేయకుండా మద్యం, గంజాయి వంటి వాటికి బాగా అలవాటు పడ్డాడు. పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన నిందితుడు తన తల్లిని రూ. 20 అడిగాడు. తన దగ్గర చిల్లర లేదని, రూ. 500 నోటు మాత్రమే ఉందని తల్లి రజియా వివరించింది. 
 
ఇంకా మరుసటి రోజు ఉదయం డబ్బు ఇస్తానని చెప్పింది. అడిగిన వెంటనే 20 రూపాయలు ఇవ్వలేదనే కోపంతో, అతను మొదట ఆమెపై ఇటుకతో దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత గొడ్డలితో ఆమె గొంతు కోసి, అక్కడికక్కడే చంపాడు. దాడి తర్వాత, జంషెడ్ అక్కడి నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments