Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభ్యాస్ డ్రోన్ పరీక్ష విజయం

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:35 IST)
అభ్యాస్‌ హైస్పీడ్‌ ఎక్స్‌పాండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌ (హెచ్.ఈ.ఏ.టి) అనే డ్రోన్‌‌ను భారత్‌ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటర్మ్ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా నిర్వహించింది. 
 
ఈ పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆటోపైలట్‌ వ్యవస్థ సాయంతో ముందుకు దూసుకెళుతుంది. ఇందులో చిన్న గ్యాస్‌ టర్బైన్‌ ఇంజిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంఈఎంఎస్‌ నేవిగేషన్‌ వ్యవస్థను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు వినియోగించారు. ఈ ప్రయోగంలో అభ్యాస్‌ నిర్దేశిత ప్రమాణాలన్నింటిని అందుకుందని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments