Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాషన్ డిజైనర్‌ను.. ఆమె పనిమనిషిని హత్య చేసేశారు..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (17:40 IST)
ఢిల్లీలో ఓ ఫ్యాషన్ డిజైనర్ హత్యకు గురైంది. టైలర్ల వద్ద దుస్తులు కుట్టించుకుని డబ్బులు ఎగనామం పెట్టడంతో ఆగ్రహానికి గురైన టైలర్లు ఆమెను హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాలా లఖని (53)ని ఆమె ఇంట్లో పనిచేసే టైలర్ బహదూర్ (50) హత్య చేశాడు.


వసంత్ కుంజ్ ఎన్‌క్లేవ్‌లోని ఆమె నివాసంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. 
 
చాలా రకాల దుస్తులను బహదూర్ చేత కుట్టించుకున్న మాలా.. వాటికి డబ్బులు ఇవ్వలేదు. ఎంత అడిగినా రేపు రేపు అంటూ  కథలు చెప్తూ వచ్చింది. దీంతో కోపానికి గురైన బహదూర్ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
యజమానికి సహాయం చేసేందుకు ప్రయత్నించిన ఇంటి పనిమనిషిని కూడా చంపేశామన్నారు. మొత్తం ఐదుమంది ఈ హత్య చేసినట్లు టైలర్ బహదూర్ అంగీకరించాడు. దీంతో బహదూర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మాలా, పనిమనిషి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments