Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూగ జీవాల‌ని మ‌ర‌చిపోవ‌ద్దు: షారూఖ్‌

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (15:41 IST)
"ప్ర‌పంచం మొత్తం కోవిడ్ 19తో విల‌విల‌లాడుతున్న ఈ ప‌రిస్థితుల‌లో మూగ జీవాల‌ని మ‌నం మ‌ర‌చిపోకూడ‌దు. మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌ల ఉండే జంతువుల‌పై ద‌య చూపుదాం" అంటూ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా కోరారు.

జంతు సేవా సంస్థ‌కి తోచినంత విరాళం అందించాల‌ని కోరారు. ఇప్ప‌టికే వెంక‌టేష్‌, అమ‌ల‌, పరిణితీ చోప్రా వంటి వారు  మ‌న‌తో సమానమైన జంతువులను ప్రేమించాల్సిన సమయం ఇదే.

ద‌య‌చేసి వాటికి కొంత స‌మ‌యం కేటాయించండని చెబుతున్నారు. క‌రోనాతో భూమిపై నివ‌సించే మాన‌వాళితో పాటు మూగ జీవాలు కూడా విల‌విల‌లాడుతున్నాయి.

తాము తినేందుకే తిండి దొర‌క్క ఇబ్బందులు పడుతున్న ఈ ప‌రిస్థితుల‌లో జంతువుల‌కి ఏం పెట్టాల‌ని కొంద‌రు వాపోతున్నారు.

మ‌రి కొంద‌రు జంతువుల నుండి క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌న్న భ‌యంతో మొన్న‌టి వ‌ర‌కు అపురూపంగా చూసుకున్న వాటిని వీధుల్లోకి త‌రిమేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సెల‌బ్రిటీలు మూగ‌జీవాల‌కి మ‌న వంతు సాయం చేయాల‌ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

జాబిలమ్మ నీకు అంతా కోపమా సినిమాని సపోర్ట్ చేయండి : జాన్వీ నారంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments