Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చూసి నవ్వావో నీ పని అంతే... పళని స్వామికి స్టాలిన్ వార్నింగ్

తమిళ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. శనివారం నాడు తమిళనాడు అసెంబ్లీలో నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన పళని స్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ బల నిరూపణలో పళని గెలుపు దాదాపు ఖాయం అని చెప్పుకుంటున్నప్పటికీ లోలోన గుబులుగా వున్నట్లు సమాచారం. శశికళ వర్గం

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (21:36 IST)
తమిళ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. శనివారం నాడు తమిళనాడు అసెంబ్లీలో నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన పళని స్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ బల నిరూపణలో పళని గెలుపు దాదాపు ఖాయం అని చెప్పుకుంటున్నప్పటికీ లోలోన గుబులుగా వున్నట్లు సమాచారం. శశికళ వర్గంగా ముద్రపడిపోయిన ఎమ్మెల్యేలను చూస్తే తమిళనాడు ప్రజలు మండిపడుతున్నారు. బల పరీక్ష ముగిశాక వారు నియోజకవర్గాల్లోకి వెళితే తిరగలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్రజలు రిసార్టుకు వెళుతున్న ఎమ్మెల్యేల కార్లపై తుపుక్కుమంటూ ఉమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఇదిలావుంటే పళని స్వామి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన డీఎంకే నాయకుడు స్టాలిన్, తనవైపు చూసి నవ్వవద్దని సూచన చేశారు. గతంలో పన్నీర్ సెల్వం నవ్వినందుకే శశికళకు అనుమానం వచ్చి ఆయన్ను పదవి నుంచి పీకేసిందని వ్యాఖ్యానించారు. అందువల్ల పళనిస్వామి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మసలుకుంటే ఆయనకే మంచిదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

లైలా లో లాస్ట్ హోప్ గా విశ్వక్సేన్ ఓకే చేశారు. : డైరెక్టర్ రామ్ నారాయణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments