Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో దారుణం.. 70ఏళ్ల మహిళా పేషెంట్‌ను పీక్కుతిన్నాయి...!

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో కనిపించకుండా పోయిన 70ఏళ్ల మహిళను కుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గత పది నెలల్లో

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (11:38 IST)
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో కనిపించకుండా పోయిన 70ఏళ్ల మహిళను కుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గత పది నెలల్లో ఇది ఐదోసారి. వివరాల్లోకి వెళితే.. తీవ్ర అనారోగ్యంతో బిస్మిల్లా బాయి అనే 70 ఏళ్ల మహిళ మార్చి 22వ తేదీన కనిపించకుండా పోయింది. 
 
ఇలా మధ్య ప్రదేశ్ ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన 70 ఏళ్ల మహిళను కుక్కలు పీక్కు తినేశాయి. ఆమె శరీరంలోని అవశేషాలను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. సజీవంగా ఉన్నప్పుడే బిస్మిల్లా బాయిపై కుక్కలు దాడి చేశాయని.. శరీర అవయవాలను పీక్కుతిన్నాయని చెప్పారు. 
 
ఆమె తల, ఛాతి భాగాల ఆధారంగా బిస్మిల్లా బాయిపై శునకాల దాడి జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఆస్పత్రి వెనుక గేటు ద్వారా ఆమెను వెళ్లిపోవాలని భావించిందని.. వైద్య సిబ్బంది కళ్లుగప్పి వెళ్లిన.. ఆమె శునకాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments