Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కానింగ్ సెంటర్లో నిండు గర్భిణిపై వైద్యుడి అత్యాచారయత్నం.. ఎక్కడ!?

ఓ వైద్యుడు సమాజంలో తలదించుకునే పని చేశాడు. నిండు గర్భిణి వైద్య పరీక్షల కోసం వైద్యుని వద్దకు వెళ్తే.. ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళ్యంలో

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (11:14 IST)
ఓ వైద్యుడు సమాజంలో తలదించుకునే పని చేశాడు. నిండు గర్భిణి వైద్య పరీక్షల కోసం వైద్యుని వద్దకు వెళ్తే.. ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళ్యంలో చోటుచేసుకుంది.
 
మేట్టుపాళ్యంలోని ఓ స్కానింగ్ సెంటర్‌కు వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణిపై దయానందన్ అనే డాక్టర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.  సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు పంపారు. వివరాల్లోకి వెళితే.. తుడియలూరు వెల్లకి నరు బృందావన్ గార్డెన్ ప్రాంతానికి చెందిన డాక్టర్ దయానందన్ ఓ స్కానింగ్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు.
 
బుధవారం ఆ సెంటర్‌లో వైద్య పరీక్షల నిమిత్తం ఓ గర్భిణి వెళ్లగా, ఆమెపై దయానందన్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆ మహిళ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దయానందన్‌ను అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal helth: హీరో విశాల్ ఆరోగ్యంపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వివరణ

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments