Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ఆస్పత్రిలో విజయ్‌కాంత్.. శ్వాస తీసుకోవడం కష్టమవడంతో..

Webdunia
బుధవారం, 19 మే 2021 (10:36 IST)
Vijayakanth
డీఎంకేడీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్‌కాంత్ ఆరోగ్యం బాగోలేదని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం 3 గంటలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చేరి వైద్యులు చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 
 
విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో హెల్త్ చెకప్ కోసమే ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
విజయకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహణ చెప్పిందని డీఎంకేడీకే వర్గాల సమాచారం. చికిత్స తర్వాత విజయ్ కాంత్ ఒకటి లేదా రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని డీఎంకేడీకే తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments