Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిలో ఎడప్పాడి సర్కారు.. కమల్ నిజం మాట్లాడారు... : విజయకాంత్

తమిళనాడులోని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకునిపోయిందని డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోపించారు. ఈ విషయంలో సినీ నటుడు కమల్ హాసన్ నిజమే మాట్లాడారాని ఆయన అభిప్ర

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (11:57 IST)
తమిళనాడులోని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకునిపోయిందని డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోపించారు. ఈ విషయంలో సినీ నటుడు కమల్ హాసన్ నిజమే మాట్లాడారాని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
గత కొన్ని రోజులుగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప‌నితీరును సోష‌ల్ మీడియా వేదిక‌గా విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌లహాస‌న్ ఎండ‌గ‌డుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అవినీతి గురించి ఆయ‌న వ్య‌క్తీక‌రిస్తున్న భావాల‌కు అభిమానులు, ప్ర‌తిప‌క్షాలు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. ఇటీవ‌ల అవినీతి గురించిన ఫిర్యాదుల‌ను స‌రాస‌రి సంబంధిత మంత్రుల‌కు ఈ-మెయిల్ చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
 
దీనిపై త‌మిళ‌నాడు మంత్రి వ‌ర్గం విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది. ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో క‌మ‌ల్‌కు మ‌ద్ద‌తునిస్తూ న‌టుడు కెప్టెన్ విజ‌య్‌కాంత్ ముందుకొచ్చారు. రాజ‌కీయాల్లో కాస్త అనుభ‌వం ఉన్న విజయకాంత్ మాట్లాడుతూ... 'ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న‌ రాజ‌కీయాల గురించి క‌మ‌ల్ నిజం మాట్లాడారు', ఆయన మాట్లాడిన విషయాల్లో ఏమాత్రం తప్పులేదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments