Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం.. చెన్నైలో ఏటీఎంల ధ్వంసం

పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్ల

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (11:17 IST)
పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్లకు పాల్పడుతున్నారు.
 
ముఖ్యంగా.. దేశంలో ఉన్న నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన చెన్నైలోని ఏటీఎంలు కూడా ఇప్పటికీ తెరుచుకోలేదు. గత 13 రోజులుగా మూసిన షెట్టర్లు మూసినట్టుగానే ఉన్నాయి. దీంతో చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులు 3 ఏటీఎంలను ధ్వంసం చేశారు. 
 
మైలాపూర్‌ లజ్‌కార్నర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలు ధ్వంసమైవుండడాన్ని ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏటీఎంల కేంద్రంలో సీసీకెమెరాలు పని చేయడం లేదని సమాచారం. ఏటీఎంలో నగదు రాకపోవడంతో ఆగ్రహించిన వినియోగదారులు ఈ విధ్వంసానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments