Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ విధ్వంసానికి ఉగ్రవాదుల ప్లాన్.. అప్రమత్తమైన బలగాలు

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (16:07 IST)
దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు సమాచారం. దీన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఢిల్లీలో పెద్దఎత్తున దాడులు చేసేందుకు ఐదుగురు ఐదుగురు ఉగ్రవాదులు నేపాల్‌ గుండా భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 
 
ఉగ్రవాదుల మధ్య సమాచారాన్ని ఇంటలిజెన్స్‌ అధికారులు ఛేదించారు. ఇండో-నేపాల్‌ సరిహద్దు ప్రాంతం గోరఖ్‌పూర్‌ వీరి చివరి సమాచార ప్రాంతంగా గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించారు. 
 
ముఖ్యంగా,  ఈ నెలాఖరులో ఢిల్లీలో దీపావళి పండుగకు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాడికి సహాయంగా కాశ్మీర్‌ నుంచి పలువురు వచ్చి ఢిల్లీలో వీరిని కలువనున్నట్లుగా ఉగ్రవాదుల సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments