Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిపై ఇద్దరు విద్యార్థినుల లైంగిక వేధింపులు.. లంచ్ టైమ్‌లో ఎవరూ లేని క్లాస్ రూమ్‌లో?

ఢిల్లీలోని సర్వోదయ కన్యా విద్యాలయాలో ఘోరం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు బాలికలపై బాలురు లైంగిక వేధింపులకు పాల్పడేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. రెండో తరగతి చదివే విద్యార్థినిపై 9వ తరగతి చదివే సీనియర్ వ

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (17:24 IST)
ఢిల్లీలోని సర్వోదయ కన్యా విద్యాలయాలో ఘోరం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు బాలికలపై బాలురు లైంగిక వేధింపులకు పాల్పడేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. రెండో తరగతి చదివే విద్యార్థినిపై 9వ తరగతి చదివే సీనియర్ విద్యార్థినులు లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఉన్న మోతీ నగర్‌ సర్వోదయ కన్యా విద్యాలయాలో చదువుతున్న మాలతీ అనే ఏడేళ్ల చిన్నారి.. తాను లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో షాక్ తిన్న మాలతీ తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసుల దర్యాప్తులో 9వ తరగతి చదివే విద్యార్థినులు మాలతీపై లైంగిక దుశ్చర్యకు పాల్పడినట్లు తేలింది. లంచ్ టైమ్‌లో ఎవరూ లేని క్లాస్ రూమ్‌కు మాలతీని తీసుకెళ్లి.. సీనియర్ విద్యార్థినులు.. లైంగికంగా వేధించారని తేలింది. గత నాలుగు నెలల పాటు మాలతీపై ఈ దుశ్చర్య జరుగుతుందని పోలీసులు తెలిపారు. దీంతో ఇద్దరు విద్యార్థినులపై సెక్షన్ 6 అండ్ 10 పోస్కో  యాక్ట్ మరియు ఐపీసీ సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం