Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పోల్స్ : ఆప్ - బీజేపీ అభ్యర్థులూ అవినీతిపరులే..

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (10:43 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కూడా ఎక్కువ మంది అవినీతి పరులు ఉన్నారు. అలాంటి వారికే ఆ రెండు పార్టీలు టిక్కెట్లు కేటాయించాయి. అభ్యర్థి గత చరిత్రను పక్కనబెట్టి, నేరాలు చేసిన నేపథ్యమున్నా టికెట్లు ఇచ్చాయి. 
 
ఈ విషయంలో రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీసిపోలేదు. ఆ పార్టీ టికెట్లు ఇచ్చిన వారిలో 23 మంది పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. 
 
ఇక బీజేపీ విషయానికి వస్తే 29 మంది నేర చరితులకు ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన వారిలో 21 మందికి నేర చరిత్ర ఉంది. మొత్తం 673 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వీరిలో 17 శాతం మందిపై వివిధ క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments