Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాదర్స్ డే.. పెద్దమనిషి విమానంలో మహిళను వేధించాడు.. బయటకు చెప్పుకోని రీతిలో ప్యాంటుకు?

ఫాదర్స్ డే రోజున తండ్రి వయసున్న ఓ పెద్దమనిషి పక్కసీట్లోని మహిళపై వేధింపులకు దిగిన ఘటన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది. రెండు గంటల ప్రయాణంలోనే పెద్దమనిషిననే విషయాన్ని మరిచిపోయి.. మహిళను వేధించాడు

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (15:06 IST)
ఫాదర్స్ డే రోజున తండ్రి వయసున్న ఓ పెద్దమనిషి పక్కసీట్లోని మహిళపై వేధింపులకు దిగిన ఘటన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది. రెండు గంటల  ప్రయాణంలోనే పెద్దమనిషిననే విషయాన్ని మరిచిపోయి.. మహిళను వేధించాడు. 
 
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానంలో ఢిల్లీలోని రోహిణీ ప్రాంతానికి చెందిన రమేష్ చంద్ (56) అనే వ్యక్తి ప్రయాణిస్తున్నారు. పక్కసీట్లో ఒక మహిళ కూర్చున్నారు. రమేష్ చంద్ ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. 
 
అతని ప్యాంటుకు జిప్ వేయకుండా కూర్చుని బయటకు చెప్పుకోని రీతిలో ప్రవర్తించాడు. దీంతో కామ్‌గా ఎయిర్‌హోస్టెస్‌ను పిలిచి.. సీటు మార్పించుకుంది. ఆపై విమానం ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌‌లో ల్యాండ్ కాగానే ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన సమాచారంతో ఆ పెద్దమనిషిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఎ, 509 కింద కేసులు నమోదు చేశారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments