Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెపై అత్యాచారం చేసిన కసాయి తండ్రి... రెండు సార్లు గర్భవతి అయిన యువతి..

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2015 (14:15 IST)
సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఉత్తరాధి రాష్ట్రాలలో పలు సంఘటలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కన్న కుమార్తెపై అత్యాచారం చేసి, రెండు సార్లు గర్భవతిని చేశాడు ఓ కసాయి తండ్రి. అతడికి సహకరించిన తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బిట్ జిల్లాలో ఉన్న పార్లి అనే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల వయస్సు గల యువతి జిల్లా పోలీసు కమిషనర్‌ను నేరుగా కలిసి ఒక ఫిర్యాదును ఇచ్చింది.
 
అందులో.. తనకు ఆరేళ్ల వయస్సు నుంచి తన తండ్రే తనను లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపింది. అతని ద్వారా ఇప్పటికే ఒక బిడ్డకు తల్లి కాగా, మరోమారు గర్భం దాల్చినట్టు తెలిపింది. ఈ విషయం గురించి తల్లితో చెబితే, ఆమె కూడా తండ్రికే మద్దతు తెలిపిందని, ప్రస్తుతం మూడు నెలల గర్భాన్ని అబార్షన్ చేయాలని తల్లిదండ్రులు బలవంతపెడుతున్నట్టు పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ యువతి తల్లిదండ్రులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు